ఇలాంటి అద్భుతమైన సామాజిక సమస్యలు & అంశాలపై ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయగలరని మనవి.

సమాచారహక్కు చట్టాన్ని ఉపయెూగిస్తు నాకు కావలసిన సమాచారం కోసం తహసిల్ధార్ కార్యాలయం లో దరఖాస్తు పెట్టుకుంటే అట్టి దరఖాస్తును సాయంత్రంలోగ గ్రామ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసారు అంటే అధికారులు నా యెుక్క దరఖాస్తును బహిర్గతపర్చడం వెనక అధికారి ఉద్ధేశ్యం ఏంటి? @Collector_NLG @DPonugoti
@Collector_NLG - please help to action on the PIO of Tahsildar Office for violating security norms. And violation of RTI Act for protection of applicant's privacy as per Supreme Court of India. #CCR #CCRTI https://t.co/qDkHXVRq4X
— Council For Citizen Rights (@C4CitizenRights) September 6, 2021
ప్రజావాణి వద్ద ప్రజలకు స్వచ్ఛంద సేవలందించేందుకు సీసీఆర్ హెల్ప్ డెస్క్ సేవలకు అనుమతి ఇవ్వాలి.. ప్రజావాణి పునఃప్రారంభం చేయాలి...: జగిత్యాల జిల్లా కలెక్టర్ కు సీసీఆర్ సంస్థ పిటీషన్ సమర్పణ & విజ్ఞప్తి ప్రజా ప్రయోజనాల కోసం, అవినీతి & అలసత్వ నిర్మూలనలో భాగంగా.. కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (CCR) ఆర్టీఐ ఆక్ట్, పౌర & మానవ హక్కుల సంస్థ వినూత్న ప్రయత్నం - మరో ముందడుగు... 🌹🌹 జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం (2021-22) సభ్యులకు అభినందనలు & కృతజ్ఞతలు... 👏🏻👏🏻 తెలుగు రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో ఈ మోడల్ అమలు చేయడానికి సీసీఆర్ సంస్థ చర్యలు పూర్తి వివరాలు (25 క్లిప్పింగ్స్ & న్యూస్ ఆర్టికల్స్): https://www.facebook.com/2212250842427556/posts/2971737389812227/ సీసీఆర్ సంస్థ లో భాగస్వామ్యం అవడానికి తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఒక్క పౌరులకు ఆహ్వానం. సీసీఆర్ సంస్థలో ఎలా జాయిన్ అవ్వాలి, వివరాలకు: Google లో 'how to join CCR RTI' అని టైప్ చేయగలరు. సందేహాలకు సంప్రదించగలరు: email to councilforcitizenrights@gmail.com